(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.274. అధ్యాయః 274
Mahabharata - Shanti Parva - Chapter Topics
భీష్మేణ యుధిష్ఠిరంప్రతి ఫలానిచ్ఛయా యజ్ఞాదేః కర్తవ్యతాప్రతిపాదకగోకపిలసంవాదానువాదః॥ 1॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-274-0x(6317)(76228)
అవిరోధేన భూతానాం త్యాగః షాంగుణ్యకారకః।
యః స్యాదుమయభాగ్ధర్మస్తన్మే బ్రూహి పితామహ॥ 12-274-1(76229)
గార్హస్థ్యస్య చ ధర్మస్య యోగధర్మస్య చోభయోః।
అదూరసంప్రస్థితయోః కింస్విచ్ఛ్రేయః పితామహ॥ 12-274-2(76230)
భీష్మ ఉవాచ। 12-274-3x(6318)
ఉభౌ ధర్మౌ మహాభాగావృభౌ పరమదుశ్చరౌ।
ఉభౌ నహాఫలౌ తౌ తు సద్భిరాచరితావుభౌ॥ 12-274-3(76231)
అవ తే వర్తయిష్యాసి ప్రామాణ్యముభయోస్తయోః।
శుణుష్వైకమతాః పార్థ చ్ఛిన్నధర్మార్థసంశయం॥ 12-274-4(76232)
అత్రాప్యుదాహరంతీమమితిహాసం పురాతనం।
కపిలస్య గోశ్చ సంవాదం తన్నిబోధ యుధిష్ఠిర॥ 12-274-5(76233)
ఆంనాయమనుపశ్యన్హి పురాణం శాశ్వతం ధ్రువం।
నహుషః పూర్వమాలేభే త్వష్టుర్గామితి నః శ్రుతం॥ 12-274-6(76234)
తాం నియుక్తామదీనాత్మా సత్వస్థః సంయమే రతః।
జ్ఞానవాన్నియతాహారో దదర్శ కపిలస్తథా॥ 12-274-7(76235)
స బుద్ధిముత్తమాం ప్రాప్తో నైష్ఠికీమకుతోభయాం।
స్వరేణ శిథిలాం సత్యాం వేదా 3 ఇత్యబ్రవీత్సకృత్॥ 12-274-8(76236)
తాం గామృషిః స్యూమరశ్మిః ప్రవిశ్య యతిమబ్రవీత్।
హంహో వేదా 3 యది మతా ధర్మాః కేనాపరే మతాః॥ 12-274-9(76237)
తపస్వినో ధృతిమతః శ్రుతివిజ్ఞానచక్షుషః।
సర్వమార్షం హి మన్యంతే వ్యాహృతం విదితాత్మనః॥ 12-274-10(76238)
తస్యైవం గతతృష్ణస్య విజ్వరస్య నిరాశిషః।
కా వివక్షాఽస్తి వేదేషు నిరారంభస్య సర్వతః॥ 12-274-11(76239)
కపిల ఉవాచ। 12-274-12x(6319)
నాహం వేదాన్వినిందామి న వివక్ష్యామి కర్హిచిత్।
పృథగాశ్రమిణాం కర్మాణ్యేకార్థానీతి నః శ్రుతం॥ 12-274-12(76240)
గచ్ఛత్యేవ పరిత్యాగీ వానప్రస్థశ్చ గచ్ఛతి।
గృహస్థో బ్రహ్మచారీ చ ఉభౌ తావపి గచ్ఛతః॥ 12-274-13(76241)
దేవయానా హి పంథానశ్చత్వారః శాశ్వతా మతాః।
నైషాం జ్యాయః కనీయస్త్వం ఫలేషూక్తం బలాబలం॥ 12-274-14(76242)
ఏవం విదిత్వా సర్వార్థానారభేతేతి వైదికం।
నారభేతేతి చాన్యత్ర నైష్ఠికీ శ్రూయతే శ్రుతిః॥ 12-274-15(76243)
అనారంభే హ్యదోషః స్యాదారంభే దోష ఉత్తమః।
ఏవం స్థితస్య శాస్త్రస్య దుర్విజ్ఞేయం బలాబలం॥ 12-274-16(76244)
యదత్ర కించిత్ప్రత్యక్షమహింసాయాః పరం మతం।
ఋతే త్వాగమశాస్త్రేభ్యో బ్రూహి తద్యది పశ్యసి॥ 12-274-17(76245)
స్యూమరశ్మిరువాచ। 12-274-18x(6320)
స్వర్గకామో యజేతేతి సతతం శ్రూయతే శ్రుతిః।
ఫలం ప్రకల్ప్య పూర్వం హి తతో యజ్ఞః ప్రతాయతే॥ 12-274-18(76246)
అజశ్చాశ్వశ్చ మేషశ్చ ర్గౌశ్చ పక్షిగణాశ్చ యే।
గ్రాంయారణ్యాశ్చౌషధయః ప్రాణస్యాన్నమితి శ్రుతిః॥ 12-274-19(76247)
తథైవాన్నం హ్యహరహః సాయంప్రాతర్నిరూప్యతే।
పశవశ్చాథ ధాన్యం చ యజ్ఞస్యాంగమితి శ్రుతిః॥ 12-274-20(76248)
ఏతాని సహ యజ్ఞేన ప్రజాపతిరకల్పయత్।
తేన ప్రజాపతిర్దేవాన్యజ్ఞేనాయజత ప్రభుః॥ 12-274-21(76249)
తదన్యోన్యవరాః సర్వే ప్రాణినః సప్తసప్త చ॥ 12-274-22(76250)
`గౌరజో మనుజః శ్వా వా అశ్వాశ్వతరగర్దభాః।
ఏతే గ్రాంయాః సమాఖ్యాతాః పశవః సప్త సాధుభిః॥ 12-274-23(76251)
సింహా వ్యాఘ్రా వరాహాశ్చ మహిషా వారణాస్తథా।
హరిణః శలలాశ్చైవ సప్తారణ్యాస్తథా స్మృతాః॥' 12-274-24(76252)
యజ్ఞేషూపాకృతం విశ్వం ప్రాహురుత్తమసంజ్ఞితం॥ 12-274-25(76253)
ఏతచ్చైవాభ్యనుజ్ఞాతం పూర్వైః పూర్వతరైస్తథా।
కో జాతు న విచిన్వీత విద్వాన్స్వాం శక్తిమాత్మనః॥ 12-274-26(76254)
పశవశ్చ మనుష్యాశ్చ ద్రుమాశ్చౌషధిభిః సహ।
స్వర్గమేవాభికాంక్షంతే న చ స్వర్గోస్తి తే మఖాత్॥ 12-274-27(76255)
ఓషధ్యః పశవో వృక్షా వీరుదాజ్యం పయో దధి।
హవిర్భూమిర్దిశః శ్రద్ధా కాలశ్చైతాని ద్వాదశ॥ 12-274-28(76256)
ఋచో యజూంషి సామాని ఋత్విజశ్చాపి షోడశ।
అగ్నిర్జ్ఞేయో గృహపతిః స సప్తదశ ఉచ్యతే॥ 12-274-29(76257)
అంగాన్యేతాని యజ్ఞస్య యజ్ఞో మూలమితి శ్రుతిః।
ఆజ్యేన పయసా దధ్నా శకృతాఽఽమిక్షయా త్వచా॥ 12-274-30(76258)
బాలైః శృంగేణ పాదేన సంభవత్యేవ గౌర్మఖం।
ఏవం ప్రత్యకేశః సర్వం యద్యదస్య విధీయతే॥ 12-274-31(76259)
యజ్ఞం వహంతి సంభూయ సహత్వింగ్భిః సదక్షిణైః।
సంహృత్యైతాని సర్వాణి యజ్ఞం నిర్వర్తయంత్యుత॥ 12-274-32(76260)
యజ్ఞార్థాని హి సృష్టాని యథార్థా శ్రూయతే శ్రుతిః।
ఏవం పూర్వతరాః పూర్వే ప్రవృత్తాశ్చైవ మానవాః॥ 12-274-33(76261)
న హినస్తి నారభతే నాభిద్రుహ్యతి కించన।
యజ్ఞైర్యష్టవ్యమిత్యేవ యో యజత్యఫలేప్సయా॥ 12-274-34(76262)
యజ్ఞాంగాన్యపి చైతాని యథోక్తాన్యపి సర్వశః।
విధినా విధియుక్తాని తారయంతి పరస్పరం॥ 12-274-35(76263)
ఆంనాయమార్షం పశ్యామి యస్మిన్వేదాః ప్రతిష్ఠితాః।
తం విద్వాంసోఽనుపశ్యంతి బ్రాహ్మణస్యానుదర్శనాత్॥ 12-274-36(76264)
బ్రాహ్మణప్రభవో యజ్ఞో బ్రాహ్మణార్పణ ఏవ చ।
అనుయజ్ఞం జగత్సర్వం యజ్ఞశ్చానుజగత్సదా॥ 12-274-37(76265)
ఓమితి బ్రహ్మణో యోనిర్నమః స్వాహా స్వధా వషట్।
యస్యైతాని ప్రయుజ్యంతే యథాశక్తి కృతాన్యపి॥ 12-274-38(76266)
న తస్య త్రిషు లోకేషు పరలోకభయం విదుః।
ఇతి వేదా వదంతీహ సిద్ధాశ్చ పరమర్షయః॥ 12-274-39(76267)
ఋచో యజూంహి సామాని స్తోత్రాశ్చ విధిచోదితాః।
యస్మిన్నేతాని సర్వాణి భవంతీహ స వై ద్విజః॥ 12-274-40(76268)
అగ్న్యాధేయే యద్భవతి యచ్చ సోమే సుతే ద్విజ।
యచ్చేతరైర్మహాయజ్ఞైర్వేద తద్భగవాంస్తథా॥ 12-274-41(76269)
తస్మాద్బ్రహ్మన్యజేచ్చైవ యాజయేచ్చావిచారయన్।
యజతో యజ్ఞవిధినా ప్రేత్య స్వర్గఫలం మహత్॥ 12-274-42(76270)
నాయం లోకోస్త్యయజ్ఞానాం పరశ్చేతి వినిశ్చయః।
వేదవాదవిదశ్చైవ ప్రమాణముభయం తదా॥ ॥ 12-274-43(76271)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి మోక్షధర్మపర్వణి చతుఃసప్తత్యధికద్విశతతమోఽధ్యాయః॥ 274॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-274-1 యోగః పాంగుణ్యకారిత ఇతి డ. పాఠః॥ 12-274-3 ఉభౌ గార్హస్థ్యయోగధర్మౌ॥ 12-274-6 త్వష్టుస్త్వష్ట్రే గృహాగతాయ మధుపర్కే గామాలేభే। యష్టుం గామితీతి ట. థ. పాఠః॥ 12-274-7 నియుక్తాం హంతుం పురస్కృతాం దృష్ట్వా వేదా ఇత్యవ్రవీదితి ద్వయోః సంబంధః॥ 12-274-8 వేదా ఇతి గర్హాయాం ప్లుతిః॥ 12-274-9 ప్రవిశ్య యోగబలేనేత్యర్థః। యతిం కపిలమునిం। హంహో ఇతి విస్మయే। వేదా యది మతాః గర్హితత్వేన సంమతాః। అత్రాపి గర్హార్థాయాః ప్లుతేరనువాదః। అపరే హింసాశూన్యాధర్మాః కేన మతాః। ప్రామాణ్యమప్రామాణ్యం వా కర్మజ్ఞానకాండయోస్తుల్యమతో నాన్యతరన్నిందేత్ప్రశంసేద్వేతి భావః॥ 12-274-10 విలక్షణపురుషస్య భాషితం సత్యమితి జనా మన్యంతే। కిం విదితాత్మనః నిత్యజ్ఞానవతః పరమేశ్వరస్య వ్యాహృతం॥ 12-274-12 వివక్ష్యామి విషమాన్ వక్ష్యామి॥ 12-274-13 ఏకార్థత్వమాహ గచ్ఛత్యేవేతి। పరిత్యాగీ సంన్యాసీ। గచ్ఛత్యేవ పరం పదమితి శేషః॥ 12-274-14 దేవయానాః దేవమాత్మానం యాంత్యేభిరితి తథాభూతాశ్చత్వార ఆశ్రమాః॥ 12-274-22 తస్మాద్యాగపరాః సర్వే ఇతి ధ. పాఠః॥ 12-274-34 నాపి దూహ్యతి కించనేతి ట. డ. పాఠః॥ 12-274-39 ఇతి లోకా వదంతీహేతి ధ. పాఠః॥ 12-274-41 యచ్చ సోమే స్థితం జగత్। ఇతి డ. పాఠః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.